స్వచ్ఛ గురుకుల పాఠశాలలో మాట్లాడుతున్న స్థానిక సర్పంచ్ బీ ప్రవీణ్ కుమార్
రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్11 రాయికోడ్ మండల పరిధిలోని అల్లపూర్ గ్రామ శివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వందలాది గురుకులాలను ఏర్పాటు చేసింది అన్నారు ప్రతి ఉపాధ్యాయుడు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి గుర్తింపు తీసుకురావాలని అన్నారు
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బీ మారుతి ,టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పటేల్ బసవరాజు పటేల్ ప్రధాన కార్యదర్శి శంకర్ . గురుకుల ప్రిన్సిపల్ మాన్వీచాంద్ , అల్లాపూర్ గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ , సర్పంచ్ కేదార్నాథ్ పటేల్. ఉపాధ్యాయులు శిబా,నాగరత్నం, హిమ బిందు కవిత,సంధ్య ,తులజమ్మ ,,నవీన్ కుమార్. ఇమా బిందు అల్లాపూర్ ఉప సర్పంచ్ రాజు. మండల టిఆర్ఎస్ నాయకులు బాబు రావు. అశోక్. పండరి గోపాల్. విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Attachments area