స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ జెండా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ

మానవపాడు, ఆగస్టు 12(జనం
సాక్షి):
 నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు
  అలంపూర్ టిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్
అలంపూర్ చౌరస్తాలోని ఆర్.కిషోర్ కార్యాలయంలోని తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా ఆర్.కిషోర్ కార్యాలయంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం జరిగింది
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల ప్రధాన కార్యదర్శి ఆత్మలింగా రెడ్డి, బొంకూర్ భారత్ రెడ్డి, ఎర్రవల్లి  ఎంపీటీసీ నీలి శ్రీనివాస్ ,నత్తనిల్ ,ఆనంద్, వెంకట్ రాములు, హుస్సేన్ ,విజయ్  తదితరులు పాల్గొన్నారు.