స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు…

న్యూఢిల్లీ: పెట్రోల్,డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధర లీటరుకు 49 పైసలు తగ్గగా..డీజిల్ లీటరు రూ.1.21మేర తగ్గాయి. పెరిగిన ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.