హస్తం గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి
భీమదేవరపల్లి మండలం జూలై జనంసాక్షి న్యూస్
హస్తం గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి తెరాస పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో రాజ్యసభ పక్ష నాయకులు మల్లికార్జున కార్గే ఏపీ సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ హుస్నాబాద్ నిజ వర్గంలో అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందన్నారు ఈ కార్యక్రమంలో బొజ్జపురి అశోక్ ముఖర్జీ మంగ రామచంద్ర సుదర్శన్ రెడ్డి కొలు గిరి రాజు చిట్టెంపెల్లి ఐలయ్య ఆధార్ రవి శంకర్ సంపత్ ప్రకాష్ శ్రీనివాస్ ఇతరులు పాల్గొన్నారు

Attachments area