హైకోర్టు సమీపంలో చిన్నారి అపహరణ
హైదరాబాద్: నగరంలోని హైకోర్టు సమీపంలో రెండేళ్ల బాలిక మౌనిక అపహరణకు గురైంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. దుండగుల కోసం 5 ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చేపట్టారు.