10కెరన్‌కు ముమ్మర ఏర్పాట్లు
హైదరాబాద్: నెక్లెస్‌రోడ్‌లో ఈ నెల 25న నిర్వహించే 10కెరన్ పోటీల కోసం నిర్వాకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పరుగులో పాల్గొనే క్రీడాకారుల కోసం పీపుల్స్‌ప్లాజాలో స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. వీటిని ప్రముఖ మోడల్ ఉజ్వలారౌత్ సందర్శించారు. ఈ పోలీల్లో పాల్గొనేందుకు కెన్యా, దక్షిణాఫ్రికాల నుంచి వచ్చిన క్రీడాకారులను కార్యక్రమ నిర్వాహకులు మీడియాకు పరిచయం చేశారు.



