10గ్రాముల పసిడి ధర రూ.31,330

హైదరాబాద్‌: రాజధానిలో ఈ రోజు 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఈరోజు 31.300లు, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.30,050లుగా ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. కిలో వెండి ధర 61,800లుగా ఉంది.