122సీసాల మద్యం స్వాధీనం

తామ్సి: తామ్సి మండలంలోని అల్రిటిలో దేశీదారు విక్రయిస్తున్న జితెందర్‌ అనే వ్యక్తిని తామ్సి పోలీసులు పట్టుకున్నారు. సదరు వ్యక్తి నుంచి 122సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.