14 కిలోల గంజాయి స్వాధీనం

విజయనగరం : విజయనగరం జిల్లాలో ఎక్సైజ్‌ పోలీసులు 14 కిలోల గంజాయిని స్వాథీనం చేసుకున్నారు. జిల్లాలోని ఎస్‌, కోట మండలం బొడ్డవర వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేసి వారి దగ్గరనుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.