15వ వార్డులో పడిపోయిన ఇంటిని శుభ్రం చేయించిన కౌన్సిలర్

.,.                                 జనంసాక్షి,కొత్తకోట,జూన్ 27,                   కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని 15వ వార్డులో ఆఫ్రి ద్,అఫ్రోజ్ లకు సంబంధించిన ఇండ్లు పడిపోగా వాటిని మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషిని విశ్వేశ్వర్ దృష్టికి తీసుకుని వెళ్లి పట్టణ ప్రగతిలో పెండింగ్లో ఆ కార్యక్రమాన్ని ఆ వార్డు కౌన్సిలర్ ఖాజ మైనోద్ధిన్ జేసిబిని ఏర్పాటు చేయించి పూర్తి చేయించారు.ఈ సందర్భంగా కొత్తకోట మున్సిపల్ చైర్మన్ పొగాకు  సుఖేషినీ విశ్వేశ్వర్ కు,మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కు ఆవార్డు కౌన్సిలర్ ఖాజా మైనోద్దిన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.