దూల్మిట్ట (జనం సాక్షి )జూన్ 24 :సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలంలోని బైరాన్ పల్లి గ్రామానికి చెందిన మోటం బాలక్రిష్ణ 60,000 రూ,,లు దేవునూరి భూమయ్య 60,000 వేయిల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిగారి ఆధ్వర్యంలో ఉమ్మడి మద్దూరు,ధూల్మిట్ట మండల ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి మరియు టీఆర్ఎస్ పార్టీ మద్దూరు మండల అధ్యక్షుడు మేక సంతోష్ కుమార్ కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మండల సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల ప్రధాన కార్యదర్శి బర్మ రాజమల్లయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల ధూల్మిట్ట మండల ఉపాధ్యక్షుడు ఇమ్మడి సంజీవరెడ్డి,ధూల్మిట్ట గ్రామ సర్పంచ్ దుబ్బుడు దీపికా వేణుగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్వి ధూల్మిట్ట మండల అధ్యక్షుడు రచ్చ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.* 
తాజావార్తలు
- సోషల్ మీడియా ఓవరాక్షన్పై డీజీపీ సీరియస్
- బైక్ అదుపు తప్పి ఒకరు మృతి ఒకరికి గాయాలు
- కుక్క కాటుకు దండుగ దెబ్బ
- ఇరాన్తో వ్యాపారం చేస్తే 25శాతం సుంకాలు
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలే: ఎస్పీ
- ఎంపీడీవోగా పదోన్నతి పై వెళుతున్న ఎంపీఓకు ఘన సన్మానం
- అధికారిణుల పట్ల అసభ్యంగా రాయడం, కూయడం గర్హనీయం : జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి
- జిల్లాలను మళ్లీ విభజిస్తాం
- ఢీ అంటే ఢీ..
- కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్
- మరిన్ని వార్తలు


