రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధి ఇనుముల్ నర్వ లో సోమవారం నాడు కోరిలో పడిన బాలుడు ఇప్పటివరకు ఆచూకీ తెలియలేదు ఎన్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ బృందాలు గాలింప చర్యలు చేపట్టిన శవం దొరకలేదు బోరు బాయ్ మోటార్లను అమర్చి నీళ్లు ఖాళీ చేయించడం జరుగుతుంది సంఘటన స్థలానికి షాద్నగర్ నియోజకవర్గం
కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తాజావార్తలు
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్లో ముగ్గురికి నోబెల్
- బీహార్లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్ ఫొటోలు
- బీహార్లో నూతన తేజస్వం..
- దేశీయంగా ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ
- దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేవీలు
- మరిన్ని వార్తలు