టీ-20 ఫైనల్స్‌కు వరుణుడి ఆటంకం
మీర్పూర్: టీ-20 ప్రపంచ కప్ భారత్-శ్రీలంక మధ్య తుది సమరం కాసేపట్లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా మైదానం అంతా పరదాలతో కప్పి ఉంచారు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.