టీ 20 జట్ల మూడో స్థానం నిలబెట్టుకున్న భారత్‌

దుబాయ్‌: ఆదివారం ప్రకటించిన తాజా ఐసీసీ ర్యాకింగ్స్‌లో భారత జట్టు టీ20 జట్లలో మూడో స్త్ణ్థానాన్ని నిలబెట్టుకుంది. బ్యాట్స్‌మెన్‌లో విరాట్‌ కోహ్లి ఆరోస్థానాన్ని నిలుపుకున్నాడు.