21 వ డివిజన్ మున్నూరు కాపు కమిటీఎన్నిక

వరంగల్ ఈస్ట్, జూలై 26 (జనం సాక్షి)
 వరంగల్ నగరంలోని 21వ డివిజన్ మున్నూరు కాపు ముఖ్యులు అందరితో  సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు డివిజన్ కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం కోఆర్డినేటర్ పోతు కుమారస్వామి మాట్లాడుతూ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య ఆదేశానుసారం ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేస్తున్నాం.  ఈరోజు ఎన్నికైన కమిటీ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే వ్యక్తులను ఎన్నుకోవలని తెలియజేసినారు. ఈ రోజు   ఎన్నుకొన్న కమిటీ
 అధ్యక్షలు  బొడ్డు అరవింద్ ఉపాధ్యక్షులు  బొత్త రవి  ,గౌరిశెట్టి రఘు , మిరియాల రాజేందర్ ,కార్యదర్శి  బొత్త కృష్ణ
 సహాయకార్యదర్శి బొత్త రాము , మల్యాల శ్రీనివాస్ , బొత్త విద్యాసాగర్, ట్రెజరర్ మంతెన శివప్రసాద్ ,  ఆర్గనైజర్స్* పగడాల గోపి , మిర్యాల రమేష్  ,గౌరిశెట్టి శ్రీధర్  ,ముఖ్యసలహాదారులు  చింతపట్ల యాదగిరి స్వామి , అల్లం రవీందర్, పత్యం రాజు కార్యవర్గ సభ్యులు  అల్లం భరత్,  శేంకేశి కిరణ్ ,పగడాల గోపి , శీలం శ్రీనివాస్ , పసికంటి రమేష్ , గుర్రాల నాగార్జున్ అలాగే ఈ రోజు కమిటీ ఎన్నిక సందర్భంలో  పెంచల గోపన్న  ,   మరియు మిగతా డివిజన్ కుల పెద్దలు అందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ ఈ ఒక్క కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ఈరోజు ఎన్నికైన కమిటీ ప్రతి ఒక్కరిని కలుపుకుపోయి వారి యొక్క అవసరాలను తీర్చే విధంగా భవిష్యత్తు లోఅందరికీ ఆదర్శంగా ఉండాలని కోరినారు
 
Attachments area