23 నుంచి మహిళా శిశు చైతన్య ప్రచారాలు

ఏలూరు, జూలై 22 : మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెల 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మహిళా శిశు చైతన్య ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాఘవరావు ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. 23వ తేదీ సోమవారం ఉదయం 10గంటలకు ఏలూరు ఐఎడిపి హాలులో ఈ ప్రచార కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ వాణీమోహన్‌ ప్రారంభిస్తారని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

తాజావార్తలు