అవొప ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ.
వనపర్తి బ్యూరో సెప్టెంబర్18 (జనం సాక్షి)పర్యావరణ పరిరక్షణలో భాగంగా సోమవారం నాడు వనపర్తి పట్టణ అవొప వారు500 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వనపర్తి బిజెపి పట్టణ అధ్యక్షులు బచ్చు రాము కలకొండ శ్రీనివాసులు కార్యదర్శి లగిశెట్టి రవికుమార్ ఆర్థిక కార్యదర్శి సంబు వెంకటరమణ గౌరవ అధ్యక్షులు లగిశెట్టిశ్రీనివాసులు జోన్ సెక్రెటరీ సంబు వెంకటేశ్వర్లు మాజీ కౌన్సిలర్ తిరుమల్ పట్టణ ఆర్యవైశ్య సంగం గౌరవ అధ్యక్షులు గోనూర్ యాదగిరి జిల్లా ఆర్యవైశ్య సంఘం సెక్రెటరీ దాచా లక్ష్మీనారాయణ మరియు ఇతర సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.