ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
పెన్ పహాడ్, సెప్టెంబరు 17 (జనం సాక్షి) : భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు సందర్భంగా మండల కేంద్రంలో బిజెపి పార్టీ యువ నాయకుడు తూముల సాయి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బిజెపి యువ నాయకులు తూముల సాయి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రానున్న రోజుల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు, నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు జరుపుకోవాలని సంతోషకరమ అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రంగినేనివిజయ్ కుమార్ ,రాపర్తి వెంకన్న, పిడమర్తి నాగయ్య, చామకూరి వెంకటేష్, గూడపూరి శ్రీనివాస్ ఆరే ప్రభాకర్,, మున్న జానయ్య,వగ్గు రాములు, ఒగ్గు శ్రీనివాస్ ,వగ్గు వినోద్, చిన పంగి నాగరాజు, సురుగు ప్రవీణ్, వగ్గుపరమేష్, , సంతు ,తదితరులు పాల్గొన్నారు…
తాజావార్తలు
- పెద్ద ధన్వాలో రిలే దీక్షలకు తరలొస్తున్న మహిళా రైతులు, కూలీలు
- వరల్డ్టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
- యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య యుద్ధానికి సై : ట్రంప్
- 11 వ రోజు రిలే నిరాహార దీక్షలు
- ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్
- నారా లోకేశ్ కు భక్తుడి ఫిర్యాదు.. 24 గంటల్లోనే చర్యలు
- పెద్ద ధన్వాడకు భారీగా చేరిన రైతులు
- ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
- మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు
- అక్రమ వలసదారుల్లో గుబులు
- మరిన్ని వార్తలు