ప్రగాఢ సానుభూతి తెలిపిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం
అలంపూర్ సెప్టెంబర్ 18( జనంసాక్షి )అలంపూర్ మున్సిపాల్టీలో ని కట్టలపెట్ట కు చెందిన నారాయణ సోమవారం హార్ట్ ఎటాక్ తో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం వారి ఇంటికి వెళ్లి వారి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వారికి ఇద్దరు కుమార్తెలు ఒక అబ్బాయి ఉన్నారు వారికి విద్య పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని, అలాగే వారికి గృహ లక్ష్మి పథకం అమలు చేస్తాం అని మరియు వారికి ఆర్థిక సహాయం అందజేశారు.ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిదులు మరియు పార్టీ నాయకులు మరియు తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- పెద్ద ధన్వాలో రిలే దీక్షలకు తరలొస్తున్న మహిళా రైతులు, కూలీలు
- వరల్డ్టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
- యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య యుద్ధానికి సై : ట్రంప్
- 11 వ రోజు రిలే నిరాహార దీక్షలు
- ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్
- నారా లోకేశ్ కు భక్తుడి ఫిర్యాదు.. 24 గంటల్లోనే చర్యలు
- పెద్ద ధన్వాడకు భారీగా చేరిన రైతులు
- ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
- మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు
- అక్రమ వలసదారుల్లో గుబులు
- మరిన్ని వార్తలు