వినాయక మండపం వద్ద భజనలు
రాజంపేట్ జనంసాక్షిరాజంపేట్ మండల కేంద్రంలోని రాజంపేట్ హాస్పటల్ లో వినాయక మండపం వద్ద పెద్ద ఎత్తున భజనలు నిర్ణయించారు. రాజంపేట్ హాస్పిటల్ డాక్టర్ ఇష్టం సిద్ధిరాములు,ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్టించారు. అక్కడ గ్రామ భజన మండలి అధ్యక్షులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భజనలు నిర్మించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తి గీతాలు అలరించారు గ్రామ ప్రజలు అక్కడికి వెళ్లి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇష్టం సిద్ధిరాములు, నడిపి సిద్ధిరాములు,చిన్న సిద్ధిరాములు, సతీష్ కుమార్, కమ్మరి నాగరాజు చారి, మొగిలిపల్లి రమేష్, వడ్ల నాగభూషణం చారి, దుర్గాప్రసాద్, శ్యామ్ రావు, భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.