ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బేగారి నరేష్ జన్మదిన వేడుకలు
జహీరాబాద్ సెప్టెంబర్ 20 జనం సాక్షి) ; ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బేగారి నరేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు మిత్రులు మధ్యలో వేడుకలు జరిగాయి. ముందుగా కేకు కట్ చేసి తినిపించారు.మిత్రులు శాలువా పూలమాలలు తో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.