26 వ డివిజన్ మున్నూరు కాపు కమిటీఎన్నిక

వరంగల్ ఈస్ట్, జూలై 27 (జనంసాక్షి)
 వరంగల్ నగరంలోని 26 వ డివిజన్ మున్నూరు కాపు ముఖ్యులు అందరితో  సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు డివిజన్ కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం కోఆర్డినేటర్ పోతు కుమారస్వామి మాట్లాడుతూ : మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య ఆదేశానుసారం ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేస్తున్నాం.  ఈరోజు ఎన్నికైన కమిటీ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే వ్యక్తులను ఎన్నుకోవలని తెలియజేసినారు. ఈ రోజు   ఎన్నుకొన్న కమిటీ
 అధ్యక్షలు  సోమరాతి ఆనంద్      ఉపాధ్యక్షులు  సోమరాతి విజయ్ భరత్ , పల్లంరాజు , కమటం రవితేజ , అపరాధి శివకుమార్ , కార్యదర్శి బూర సురేష్
 సహాయకార్యదర్శి సోమరాతి అంబేద్కర్  , బూర హరికృష్ణ , బూర సంజీవ్ కుమార్, ట్రెజరర్ సోమరాతి ప్రభాత్ ,  ఆర్గనైజర్స్ పల్లం హరి , బూర శ్రీనివాస్ , మల్యాల యాకయ్య  సోమరాతి సత్యనారాయణ , నీలారపు రంజిత్, సోమరాతి చంద్రశేఖర్  కార్యవర్గ సభ్యులు బూర శ్రీనివాస్ ,సోమరాతి జయసింహ , బూర నరేష్  ,అలాగే ఈ రోజు కమిటీ ఎన్నిక సందర్భంలో  పెంచల గోపన్న  ,  గడ్డం రమేష్  మరియు మిగతా డివిజన్ కుల పెద్దలు అందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ ఈ ఒక్క కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ఈరోజు ఎన్నికైన కమిటీ ప్రతి ఒక్కరిని కలుపుకుపోయి వారి యొక్క అవసరాలను తీర్చే విధంగా భవిష్యత్తు లోఅందరికీ ఆదర్శంగా ఉండాలని కోరినారు
 
Attachments area