30శాతం పెరిగిన ఎస్‌బీఐ నికర లాభం
ముంబయి :భారతీయ స్టేట్ బ్యాంకు రెండో త్రైమాసిక ఫలితాలను ఈరోజు ప్రకటించింది జులై సెప్టెంబరు త్రైమాసికానికి గాను బ్యాంకు నికరలాభం 30శాతం పెరిగి రూ.3. 660 కోట్ల నమోదు చేసింది నికర వడ్డి ఆదాయం మార్కెట్ అంచనా లక్కన్నా తక్కువగా ఉన్న, 5,3.శాతంపెరిగిరూ,10,673 కోట్లు నమోదు చేసింది