Wednesday, 4 November 2026

30శాతం పెరిగిన ఎస్‌బీఐ నికర లాభం

ముంబయి :భారతీయ స్టేట్‌ బ్యాంకు రెండో త్రైమాసిక ఫలితాలను ఈరోజు ప్రకటించింది జులై సెప్టెంబరు త్రైమాసికానికి గాను బ్యాంకు నికరలాభం 30శాతం పెరిగి రూ.3. 660  కోట్ల నమోదు  చేసింది నికర వడ్డి ఆదాయం మార్కెట్‌ అంచనా లక్కన్నా తక్కువగా ఉన్న, 5,3.శాతంపెరిగిరూ,10,673 కోట్లు నమోదు చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *