39 వ రోజు కొనసాగిన నిరవధక సమ్మె
దోమ సెప్టెంబర్ 1(జనం సాక్షి)
దోమ మండల పరిషత్ కార్యాలయం దగ్గర వి ఆర్ ఏ ల నిరవదిక సమ్మె వినూత్న రితీలొ కొనసాగింది. మా డిమాండ్లను వెంటనే మంజూరు చేయాలని మొకాల్ల మీద కూర్చొని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వి ఆర్ ఏ ల మండల అద్యక్షుడు శ్రీనివాస్ ఉపాధ్యక్షులు వెంకటేశ్ చంద్రశేఖర్ యాదయ్యలు పాల్గొన్నారు
