42.9 తగ్గుతున్న గోదావరి నీటిమట్టం

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.9అడుగులకు తగ్గింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.