చిట్టీల పేరుతో రూ.5 కోట్లకు టోకరా

విశాఖపట్నం: జిల్లాలో చిట్టీల పేరుతో ఓ ప్రబుద్ధుడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. అక్కయ్యపాలెంలో చిట్టీల పేరు చెప్పి స్థానికుల నుంచి రూ.5 కోట్లకు వసూలు వేశాడు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన బ్రాహ్మణ సంఘం పోలీస్‌కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.