61.1శాతం పోలింగ్ నమోదు
హైదరాబాద్: తుదివిడత పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి వరకు 64.1 శాతం పోలింగ్
నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది, మహబూబ్‌నగర్ జిల్లాలో తక్కువగా 51.8 శాతం ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 76.7 పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.