రాష్ట్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

హైదరాబాద్‌: తొలివిడత జరిగిన పంచాయతీ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం బెలుతూరు పంచాయతీకి రీకౌంటింగ్‌ జరపాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.