సహారాకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ
ఢిల్లీ,(జనంసాక్షి): సహారాకు చెందిన రెండు సంస్థలకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. మదుపుదారలకు డబ్బులు తిరిగి చెల్లించాలన్న ఆదేశాలను పాటించలేదని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం నోటీసులు జారీ చేసింది.