టీ ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఉద్యమ భవిష్యత్ కార్యచరణపై సమావేశంలో చర్చిస్తున్నారు.