చార్ మజుందార్ వర్థంతి సందర్భంగా నిర్వహిస్తున్న :అమరవీరుల వారోత్సవాలు
విశాఖ: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. చార్ మజుందార్ వర్థంతి సందర్భంగా ప్రతి ఏటా జులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలను మావోయిస్టులు నిర్వహిస్తుంటారు. శనివారం ఎనోబీ సరిహద్దుల్లో తూర్పు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహించారు.