తన్వీ కోసం కొనసాగుతున్న గాలింపు

హైదరాబాద్‌: ప్రమాదవశాత్తు నిన్న నాగోల్‌ వద్ద మూసీ నదిలో కొట్టుకు పోయిన తన్వీ (2) కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గజ ఈతగాళ్లు సాయంతో చిన్నారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.