జర్నలిస్టుపై అత్యాచారం హేయం : సోనియా
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముంబయిలో ఫోటో జర్నలిస్టుపై అత్యాచారం అత్యంత హేయమైన చర్చగా సోనియాగాంధీ అభివర్ణించారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అంకాశం లేదని సోనియా పేర్కొన్నారు. యూపీఏ-2 పూర్తికాలం కొనసాగుతుందని తెలిపారు.