నిరసనలు శాంతియుతంగా చేయాలి: సీపీ
హైదరాబాద్,(జనంసాక్షి): నిరసనలు శాంతియుతంగా వ్యక్తం చేయాలని, ఇతరులకు ఇబ్బందులు కలిగేలా ఆందోళనలు వద్దని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ కోరారు. ప్రభుత్వ కార్యాలయల్లోకి బయటి వ్యక్తులొచ్చి ఆందోళన చేస్తే ఊరుకోం అని సీపీ హెచ్చరించారు.