మూడునెలల్లో ఆరు సార్లు పెంచారు: రాఘవులు

హైదరాబాద్‌: పెట్రోల్‌ ధరలను మూడు నెలల్లో ఆరుసార్లు పెంచడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. ధరల పెరుగుదల, రూపాయి పతనానికి కారణమైన యైపీఏ ప్రభుత్వం తమ విధానాలు మార్చుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాం తమ విధానాలు మార్చుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వూఖరికి నిరసనగా ఈ నెల 5, 6 తేదిల్లో జిల్లా మండల కేంద్రాల్లో ధర్నాలు చేపడతామని రాఘవులు తెలిపారు.