రికార్డు స్థాయిలో అమ్మకాలు
హైదరాబాద్ : విశాఖలోని ఉక్కు కర్మాగారం ఆగస్టు నెలలో రూ. 1260 కోట్లు అమ్మకాలు సాధించినట్లు యాజమాన్యం ప్రకటించింది. కార్మగారం స్థాపించిన తర్వాత ఆగస్టులో రికార్డు ఉక్కు ఉత్పత్తలో 9శాతం పెరుగుదల నమోదయిందని ఉక్కు కార్మగారం యాజమాన్యం ప్రకటించింది.