తెలంగాణలో పోలీస్‌ రాజ్యం : శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌: నేడు తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తుందని ప్రజాస్వామ్య విలువలకు రక్షణ లేకుండా పోయిందని ఉద్యోగ సంఘాల జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్‌ వాపోయారు. తెలంగాణ పై కాలయాపన చేస్తే భవిష్యత్తులో కోలుకోలేని పరిస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ పై కాంగ్రెస్‌ వ్యవహరించే తీరు ప్రజలకు ఆగ్రహం కలిగించేలా ఉందని టీఎన్జీవో అధ్యక్షులు దేవిప్రసాద్‌ తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీకగా ‘సకలజనభేరి’ జరుగుతుందని చెప్పారు. యూటీ అంటే ఒప్పుకునేది లేదని తెలిపారు.

తాజావార్తలు