రోబో .. అబ్బో!… చిత్రాలు

హైదరాబాద్‌ : నోవాటెక్‌ రోబో సంస్థ విద్యార్థులకు రోబోటిక్‌పై అవగాహన కల్పించేందుకు బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ లో రోబోఫెస్ట్‌ ఏర్పాటు చేసింది. నమూనా రోబోలు చేసిన విన్యాసాలు విద్యార్థులను అలరించాయి.