హౖదరాబాద్‌ను సింగాపూర్‌లా అభివృద్ధి చేసింది నేనే : చంద్రబాబు
హైదరాబాద్: హైదరాబాద్‌ను సింగాపూర్‌లా అభివృద్ధి చేసింది నేనే అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ బిల్లు పై చర్చ కొనసాగుతున్నవిషయం విధితమే.ఈ చర్చలో భాగంగా చంద్రబాబునాయుడు నిజాం తన పరిపానలో సికింద్రాబాదును మాత్రమే అభివృధ్ధి చేశాడని తను మొత్తం హైదరాబాద్ నగరాన్ని న 9 సంవత్సరాల పాలనలో అభివృద్ధిం చేశామని అన్నారు.