చంద్రబాబుపై అక్బరుద్ధీన్‌ ఫైర్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ అభివృద్ధి చేందింది కాబట్టే అందరూ ఇక్కడి వలస వస్తున్నారని అక్కరుద్దీన్‌ అన్నారు టీ బిల్లుపై ఆయన మాట్లడుతూ చంద్రబాబు హైదరాబాద్‌నగరాన్ని అభివృద్ధి చేశామని చెపుతూ చరిత్రను వక్రీకరిస్తున్నాడన్నారు. చంద్రబాబుకు రెండునాలుకలతో మాటమార్చటం అలవాటు కాబట్టి రాష్ట్ర ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదని అక్బరుద్దీన్‌ అన్నారు. రాష్ట్ర విభజనపై ఇప్పటి వరకు స్పష్టమైన వైఖరి తెలపని నేత ఎవరన్న ఉంటే అతను చంద్రబాబే నన్నారు. ప్రస్తుతం వేశానికి లౌకికవాద నాయకత్వం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.