ఆప్ మంత్రుల రాజీనామా చేయాలని రేపుభాజాపా ధర్నా
ఢీల్లీ, జనవరి 20(జనంసాక్షి):ఢీల్లీ రాష్ట్ర మంత్రులు సౌరభ్ భరద్వాజ్,సోమనాధ్ భారతి రాజీనామా చేయాలని
కోరుతూ రేపు ధర్నా చేపట్టిన్నట్లు భాజాపా ప్రకటించింది.మంత్రులు ఆదేశాలు పాటించని పోలిసులపై చర్యలు
తీసుకోవాలని ఆప్ ఇవాల ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే.ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన కారణంగా ఢీల్లీ లో
అధికారులు పోలసుల సెలవులను రద్దు చేశారు.