న్యూజిలాండ్ లోభూకంపం
వెల్లింగ్‌టన్,జనవరి 20(జనంసాక్షి):రిక్టర్ స్కేలుపై 6.3తీవ్రత గల భూకంపం సోమవారం న్యూజిలాండ్ ను
కుదిపేసింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సంభవించిన ఈభూకంపం వల్ల భవనాలు దెబ్బతిన్న
ట్లు వార్తలు వచ్చాయి….వెల్లింగ్ టన్ ప్రాంతంలలో రైలు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. భూకంపం సం
భవించిన ఎకెతహున పట్టణంలో ఆస్తినష్టమే తప్ప ప్రాణనష్టం కలగలేదు అని పోలిసులు తెలిపారు.