చౌక ధరల డిపో డీలర్లకు కమిషన్‌ పెంపు

హైదరాబాద్‌,జనవరి 20 (జనంసాక్షి): రాష్ట్రంలోని చౌక ధరల డిపో డీలర్లకు ప్రభుత్వం కమిషన్‌ పెంచింది.
దస్త్రంపై ఈరోజు ఆర్దిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సంతకం చేశారు ఈమేరకు త్వరలో ఉత్తర్వలు వెలు
బడనున్నాయి.బియ్యంపై కిలోకు10 పైసలు ,పంచదారాపై 42,కందిపప్పు పై 45 ,గోధుమలపై 87 పైసలు
చొప్పున కమిషన్‌ ప్రభుత్వం నిర్ణంచింది.