కమ్మని నిద్రతో ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పునకు దూరం
వాషింగ్టన్,జనవరి20 (జనంసాక్షి): కంటి నిండా నిద్రపోతే పురుషుల్లో క్యాన్సర్ ముప్పు తగ్గుతున్నట్లు తాజా
అధ్యయనం ఒకటి పేర్కొంది.నిద్ర- మెలుకువ చక్రంలో కీలకంగా వ్యవహరించే మెలటోనిస్ అనే హర్మోన్ అత్య
ధిక స్ధాయిలో ఉండే పురుషుల్లో … ఈ హార్మోన్ తక్కువగా ఉండేవారితో పోల్చినప్పుడు ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు
75 శాతందాకా తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు మెలటోనస్ అనేది రాత్రి వేళ చీకటి సమయంలోనే
ఉత్పత్తి అవుతుంది. సర్కాడయస్ రిధమ్ లో కీలకం. నిద్రసరిగ్గా లేకపోవడం ,తదతరకారణాలు మెలటోనిస్
స్రావాల పరిణామంపై ప్రభావం చూపిండమో ,మొత్తంగా అడ్డుకోవడమో చేస్తాయి