అవీనీతి ఆరోపణలతో సస్పెండైన పెదపాడు ఎస్సై
పెదపాడు(పశ్చిమ గోదవరి జిల్లా),జనవరి 20 (జనంసాక్షి):
ట్రైనీ ఎస్సైగా పని చేస్తున్న కాలంలో అవీనీతికి పాల్పడిన ప్రస్తుత పెదపాడు ఎస్సై డి.గంగా భవాని ఏలూరూ రూరల్
ట్రైనీ ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో కోడి పందాలపై దాడి చేశారు. దాడుల్లో తమ దగ్గర నుండి స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధిచి రికార్డులలను చూపడం లేదని పందెపు రాయుళ్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై విచారించిన పోలిసులు గంగా భవానిపై ఆరోపణలు రుజువు కావడంతో ఆమెను సస్పెండ్ చేశారు.