సమ్మె విరమించుకుంటున్నాం ఆటో సంఘాలు
హైదారాబాద్,జనవరి 21(జనంసాక్షి):తమ డిమాండ్లు పరిష్కారం కావడంతో జంటనగరాల్లో సమ్మె విరమించుకొంటున్నాం అని ఆటో సంఘాల వారు ప్రకటించారు.ట్రాఫిక్ ఉల్లంఘనకు జరిమానా వెయ్యి నుండి రూ.100కు తగ్గిస్తామని కమిషనర్ హామి ఇచ్చారని ఆటో సంఘాల వారు తెలిపారు.