దేవుడు బతికిస్తాడని ………శవంతో సహవాసం
హైదరాబాద్,జనవరి 21 (జనంసాక్షి): ప్రకాశం జిల్లా చీరాల బొమ్మల తోట వీదాలో పావని అనే మహిళ మృతి చెందింది .దేవుడు ఆమెను తిరిగి బతికిస్తాడని నమ్మూతూ ఆమె తల్లి పావని మృతుదేహాన్ని ఇంట్లోనే ఉంచింది.దుర్వాసన రావడంతో స్ధానికులు పోలిసులకు ఫిర్యాదు చేశారు.పోలిసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని
చీరాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.