ధర్నా విరమించుకోవాలని కేజ్రీవాల్‌ను కోరిన లెఫ్టినెంట్ గవర్నర్
ఢీల్లీ,జనవరి 21(జనంసాక్షి):ధర్నా విరమించుకోవాలని ఢీల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కోరారు. పోలిసుల వ్యవహారశైలికి నిరసనగా ఆమ్ ఆద్మీపార్టీ నిన్నటినుండి రైల్ భవన్ వద్ద ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే.