నన్ను తన కుటుంబసభ్యురాలిగానే చూసేవారు:పి.సుశీల
హైదరాబాద్: అక్కినేని నాగేశ్వరరావు తనను ఎప్పుడు సొంత కుటుంబ సభ్యురాలిగా చూసేవారని, ఆయన మరణవార్త తెలిసి దిగ్భాంతికి లోనయ్యానని గాయని పి.సుశీల అన్నారు. చెనైనుంచి వచ్చిన ఆమె అక్కినేని భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. టి.సుబ్బిరామిరెడ్డి, చిరంజీవ దంపతులు బుధవారం సాయంత్రం అన్నపూర్ణా స్టూడియోకు చేరుకుని అక్కినేని భౌతిక కాయాన్ని సందర్శంచి నివాళులు అర్పించారు. అక్కినేని కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.